మహేష్ బాబు లేటెస్ట్ గా నిన్న ప్రముఖులకు సంబంధించిన వివాహానికి అటెండ్ అయ్యారు. అక్కడ క్రిష్ణంరాజుగారి కుటుంబంతో ఆప్యాయత పలుకరింపులు జరిగాయి. దానికి ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, ఇక్కడంతా అక్కటే. ఎవరికీ ఎవరు శత్రువులు కారు అంటూ కామెంట్ చేశారు. ఇదిలా వుండగా, మహేష్ బాబు తాజా సినిమా రాజమౌళితో చేస్తున్న విషయం తెలిసిందే.