సినీనటుడు రంగనాథన్ మాధవన్ ఇటీవల ఢిల్లీవెళ్ళి ప్రధాని మోడీని కలిశారు. గొప్ప శాస్త్రవేత్త నంబి నారాయణన్‌తో కలిసి ఆయన పి.ఎం.ని కలిశారు. అనంతరం మోదీ, మాధవన్‌కు సోషల్‌మీడియాలో ట్వీట్ చేస్తూ, మిమ్మల్ని, నంబి నారాయణన్ జిని కలిసినందుకు సంతోషంగా ఉంది. ఎంతోమంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు మన దేశం కోసం గొప్ప త్యాగాలు చేసారు, మీరు చూపిన 'రాకెట్రీ`లోని పలు విషయాలు నన్నెంగతానో ఆకట్టుకున్నాయి. ఈ విషయాలను దేశంలో యువత తెలుసుకోవాలని` పేర్కొన్నారు.