Mahesh, Narmada at airport
మ.మ..మహేషా..అన్నట్లుగానే.. మహేష్ బాబు హైదరాబాద్‌కు వచ్చేశారు. ఇప్పటివరకు వెకేషన్ నిమిత్తం విదేశాలకు వెళ్ళిన మహేస్, నమ్రత శిరోద్కర్, గౌతమ్, సితార నలుగురు ఈరోజు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో లాండ్ అయ్యారు. ఒక్కొక్కరు విడివిడిగా ఎస్కలేటర్ దిగుతూ కనిపించారు ఈ ఫొటోలను నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.