టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ సినిమాలో బిజీ బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నప్పటికీ.. సమయం దొరికినప్పుడల్లా.. తన ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు- రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమా తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత వారం కూడా మహేష్ బాబు ఇంట్లో లేడట.