ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా ప్రారంభించి ఎన్ని రోజులు అయినా ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన పోస్టర్ గానీ, టీజర్ గానీ, మహేష్ లుక్ గానీ ఏది బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఈ నేపథ్యంలో హీరో మహేష్‌బాబు ఓ కార్యక్రమంలో హాజరయ్యారు. ఆ కార్యక్రమం హైదరాబాదులోని ఓ స్టార్ హోటల్‌లో జరిగింది. అయితే హోటల్‌లోని ఐస్ క్రీమ్‌లో జెర్రి కనిపించడం కలకలం రేపింది. హైదరాబాద్ సిటీలో స్టార్ హోటల్‌లో గురువారం జరిగిన ఓ ఆన్‌లైన్ టీవీఛానల్ ఈవెంట్‌కి మహేష్‌బాబు గెస్ట్‌గా హాజరయ్యాడు. కార్యక్రమం తర్వాత అతిథులకు భోజనాలు ఏర్పాటుచేశారు.