అయితే, ఇద్దరు ముగ్గురు హీరోలను అనుకుంటున్నామనీ దర్శకుడు చూచాయిగా చెప్పారు. హిందీలో బిగ్ బి చెప్పడంతో తెలుగులో ఆ స్థాయి వున్న హీరో మెగాస్టార్ చిరంజీవి చెబుతాడనే టాక్ కూడా వుంది. లేదంటే ఎన్.టి.ఆర్. ఇందుకు సరైన వ్యక్తి అయి మరో టాక్. ఏదిఏమైనా కొద్దిరోజుల్లో ఆ విషయం తెలియనుంది. ఇక, రాధే శ్యామ్ ఏప్రిల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా నేటి నుంచే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు.