కల్యాణి వచ్చా వచ్చా పంచ కల్యాణి తెచ్చా తెచ్చా..సింగారీ చెయ్యందించా, ఏనుగంబారీ సిద్ధంగుంచా..ధమకు ధమా ధమారి, ఛమకు ఛమా ఛమారి, సయ్యారి సరాసరి మొదలుపెట్టే సవారి, డుమకు డుమా డుమారి, జమకు జమా జమారి, ముస్తాభై ఉన్నామని అదరగొట్టేయ్ కచేరి....' అంటూ పెళ్లి సందడిని రెట్టింపు చేసేలా సాగిందీ పాట. "ఫ్యామిలీ స్టార్" సినిమాలో ఈ పాట కలర్ ఫుల్ గా ఉండబోతోంది. ఇటువంటి పాట రావడం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని మంగ్లీ పేర్కొంది.