ప్రముఖ హాలీవుడ్ టీవీ స్టార్ మార్ని సింప్సన్ ఓ అమ్మాయిని గాఢంగా చుంబిస్తున్నట్లున్నట్లు ఉన్న ఫోటో ఒకటి హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో ని బయట పెట్టింది ఎవరో కాదు.. ఆమె అభిమానే. ఇటీవల ఈ యాంకర్ ఓ బైసెక్సువల్ పర్సన్ అనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, కొందరు మాత్రం అలాంటిది ఏం లేదని అనుకున్నారు.