చిరంజీవి సర్జా మృతి చెందే సమయానికి మేఘన అయిదు నెలల గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో జూనియర్ సర్జాకు ఆమె జన్మనిచ్చింది. అప్పటి నుంచి అతడికి సంబంధించిన ప్రతి వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్నారు.
దీనికి మేఘన ఎమోషనల్ క్యాప్షన్‌తో హార్ట్ ఎమోజీని జోడించి అభిమానులను, నెటిజన్లను కదిలించారు. తన పోస్టు ప్రముఖ నటి, మేఘన సన్నిహితురాలు నజ్రీయా నజీంతో పాటు పలువురు నటీనటులు స్పందించారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.