సమాచార, ప్రసార, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్, గౌరవనీయులు జపాన్ కాన్సులేట్ జనరల్ శ్రీ .టాగా మసయుకి, పీపుల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ MD. అరిఫుర్ రెహమాన్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ రవి కొట్టారా కారా, శ్రీమతి ఐరిన్ కుంజుమోన్ జ్యోతి ప్రజ్వలన చేసి జెంటిల్మన్ 2 చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.