JD Chakravarthy, Naresh Agastya, Seerat Kapoor, Shravan Jonnada, Shiva Kumar
జెడి చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ జాతస్య మరణం ధ్రువం. శ్రవణ్ జొన్నాడ రచన, దర్శకత్వం వహించగా, త్రిష సమర్పణలో సురక్ష్ బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ప్రీతీ జంఘియానీ రీఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు.