టాలీవుడ్, కోలీవుడ్‌లలో కొందరు నటులు, దర్శకులు, నిర్మాతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి.. తాజాగా మదర్స్ డేను పురస్కరించుకుని ఎమోషనల్ పోస్టు చేసింది. తన ఫేస్‌బుక్ పేజీలపై అమ్మపై ఎమోషనల్ పోస్టు చేసింది. అందులో తన అమ్మకు ఘోరమైన శిక్ష ఇచ్చేశానని బాధపడింది.