ఎన్.టి.ఆర్. 30 సినిమాకు ఈసారి ఫైనల్ ముహూర్తం ఖరారైంది. ఆర్‌ఆర్.ఆర్. ఆస్కార్ అవార్డు ఫంక్షన్ ఏర్పాట్లు ముగించుకుని వచ్చిన ఎన్.టి.ఆర్. వెంటనే దాస్ కా దమ్కీ ప్రీ రిలీజ్‌కు హాజరయ్యారు. ఇక ఇప్పుడు తన స్వంత సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. గతంలో అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించాలని ప్లాన్ చేశారు. అనివార్య కారణావల్ల సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే.