Naga Chaitanya and Sai Pallavi
తండేల్ నుంచి హైలెస్సో హైలెస్సా అంటూ లవ్ సాంగ్ గత రాత్రి రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి జీవించారనే టాక్ వచ్చేసింది. హైలెస్సో హైలెస్సా సాంగ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ షిప్ ని, ఎదురుచూపులని, నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య ఉన్న అనురాగాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది