మట్కా దర్శకుడు కరుణకుమార్ ఇప్పుడు నవీన్ చంద్ర తో సినిమా చేస్తున్నాడు. శేఖర్ స్టూడియో బ్యానర్ పై హానీ అనే చిత్రం ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైనది. సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర తో పాటు దివ్యా పిళ్ళై , దివి, రాజా రవీంద్ర, కళ్యాణి మాలిక్, బేబీ జయని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.