చిన్న టీజర్లో ఇప్పటికే నయనతారను నెటిజన్ల బాగా పొగడ్తతో ముంచెత్తుతున్నారట. తాను అంధురాలి పాత్రలో చేయడానికి ప్రియుడు విగ్నేష్ శివ కారణమట. నయనతార నటిస్తున్న సినిమాకు విగ్నేష్ నిర్మాతగా ఉన్నారట. బుధవారం నయనతార పుట్టినరోజు కావడంతో ఆ ట్రైలర్‌ను నిన్ననే రిలీజ్ చేశారు. అంధురాలిగా చేయడం నయనతారకు ఏ మాత్రం ఇష్టలేకపోయినా ఒక్క ప్రియుడి కోసమే ఈ క్యారెక్టర్‌ను ఒప్పుకుందట.