సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ నమ్రత తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. హైదరాబాద్‌లోని తమ ఫాంలో పర్యటిస్తున్న వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ అభిమానులతో పంచుకున్నారు. నమ్రత వారి పొలంలో పండిన బేబీ టమాట, ఎర్ర మిరపకాయలు, పత్తి, బెండకాయ తోటలను చూపిస్తూ మురిసిపోయారు.