డిసెంబరు 30న "నెంబర్ వన్ హీరో రాజేందర్"

బుధవారం, 14 డిశెంబరు 2016 (18:10 IST)
శ్రీ రాజేందర్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజేందర్ హీరోగా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం "నెంబర్ వన్ హిరో రాజేందర్". శ్రీదేవి, భాను హీరొయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ నెల 30న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 
 
ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. యూత్‌కు ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని కలిగిస్తుంది. లహరి ఆడియో ద్వారా పాటలను విడుదల చేశాము. మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 30న విడుదలయ్యే మా సినిమా ఆడియెన్స్‌ను తప్పకుండా ఆకట్టుకుంటుందని అన్నారు. ఎడిటింగ్: కె. శ్రీనివాస్, కెమెరా: ప్రసాద్.

వెబ్దునియా పై చదవండి