మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోరం జరిగింది. తన సహోద్యోగి అయిన 23 ఏళ్ల ఎయిర్ హోస్టెస్‌పై పైలట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే, మీరా రోడ్ ప్రాంతంలో వేర్వేరుగా నివసిస్తున్న వీరిద్దరూ ముంబై నుంచి లండన్ వెళ్లిన విమానంలో కలసి విధులు నిర్వహించారు.