పరుచూరి గోపాలకృష్ణ వినాయక చవితి శుభాకాంక్షలు (Video)

శుక్రవారం, 25 ఆగస్టు 2017 (10:28 IST)
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ సినీ కథా, మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ చవితి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ మేరకు ఆయన సోషల్ నెట్‌వర్క్ సైట్ ట్విట్టర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.


ఇందులో ఆత్మీయ మిత్రులకు స్నేహితులకు సన్నిహితులకు వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.

 

ఆత్మీయ మిత్రులకు స్నేహితులకు సన్నిహితులకు వినాయక చవితి శుభాకాంక్షలు!#HappyVinayakaChavithi pic.twitter.com/dwwd4YQXrT

— Paruchuri GK (@GkParuchuri) August 25, 2017

వెబ్దునియా పై చదవండి