#GkParuchuri : పరుచూరి పలుకులు...

ఆదివారం, 12 నవంబరు 2017 (09:11 IST)
టాలీవుడ్ స్టార్ కథా రచయితల్లో పరుచూరి గోపాలకృష్ణ ఒకరు. పరుచూరి బ్రదర్స్‌లలో ఒకరు.

ఈయన ప్రతి రోజూ తన ట్విట్టర్ ఖాతాలో ఏదో సందేశం లేదా మంచి మాటలు చెపుతుంటారు. అలాగే, ఆదివారం కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
అందులో... "నిజాన్ని చెప్పకపోయినా ఏదో ఒకరోజు అది వాస్తవమని బయట పడుతుంది! అబద్ధాన్ని రోజూ చెప్పినా అది అసత్యమని ఏదో ఒకరోజు బయట పడుతుంది! నిజం తలఎత్తుకునేలా చేస్తుంది!! అసత్యం తలదించుకునేలా చేస్తుంది!! తస్మాత్ జాగ్రత్త!!! అంటూ పేర్కొన్నారు. 
 
 

నిజాన్ని చెప్పకపోయినా ఏదో ఒకరోజు అది వాస్తవమని బయట పడుతుంది! అబద్ధాన్ని రోజూ చెప్పినా అది అసత్యమని ఏదో ఒకరోజు బయట పడుతుంది! నిజం తలఎత్తుకునేలా చేస్తుంది

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు