కాగా, ఇటీవలే పవన్ ను రవిశంకర్ కలిశారు. దీనిపై స్పందిస్తూ, పవన్ని కలిసాము.. ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ అప్పటికల్లా పూర్తిచేసేస్తాం అని నిర్మాత తెలిపారు. ఉస్తాద్ భగత్ షూట్ కొన్ని వారాల్లో మొదలుపెడతాము. మొత్తం షూట్ డిసెంబర్ లేదా జనవరి కల్లా పూర్తి చేసేస్తాము. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు నాడు ఆల్రెడీ షూట్ చేసిన దాని నుంచి ఏదో ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తాము అని అన్నారు.