ఈ మేరకు స్వయంగా మొగులయ్యకు చెక్ అందజేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో మొగులయ్యకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం "భీమ్లానాయక్" సినిమాలో నటిస్తుండగా, టైటిల్ సాంగ్‌లో మొగులయ్య తన గాత్రాన్ని అందించిన విషయం తెల్సిందే. ఈ పాట ఇపుడు సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది.
మొగులయ్య శభాష్ భీమ్లా నాయక్.. అంటూ సాగే పాటను పాడగా.. ఆ తర్వాత కొనసాగింపుగా వచ్చే పాటను ప్రముఖ సింగర్స్ శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిరియాల పాడారు.