ఇటీవల జరిగిన కర్నూలు బస్సు ప్రమాదం గురించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకు 27మంది వైఎస్‌ఆర్‌సిపి సభ్యులపై కేసు నమోదు చేశారు. వీరిలో వైకాపా అధికారిక ప్రతినిధి యాంకర్ శ్యామల, కందూరి గోపీకృష్ణ, సివి రెడ్డి, వైఎస్‌ఆర్‌సిపి ట్విట్టర్ ఇన్‌చార్జ్‌లు ఉన్నారు.