పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" ట్రైలర్ రిలీజ్ థియేటర్స్ లిస్ట్

సోమవారం, 29 మార్చి 2021 (06:44 IST)
Theaters List
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్కు
కౌంట్ డౌన్ మొదలైంది. ఆంధ్రా, సీడెడ్, నైజాం లోని ఏ సెంటర్స్ లో వకీల్
సాబ్ ట్రైలర్ మెగాభిమానుల చేతుల మీదుగా సోమవారం మార్చి 29 సాయంత్రం 5
గంటలకు విడుదల కాబోతోంది. ఆ థియేటర్స్ లిస్ట్ ను నిర్మాణ సంస్థ శ్రీ
వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. ఆ థియేటర్స్ లిస్ట్ చూస్తే...
 
వైజాగ్ - సంగం, గోపాలపట్నం - మౌర్య, గాజువాక (మిండి) - గ్లోబెక్స్,
మధురవాడ - ఎస్టీబీఎల్ స్క్రీన్ 1, శ్రీహరిపురం - ఎస్వీసీ లికిత, విజయనగరం
- ఎస్వీసీ మల్టీప్లెక్స్, శ్రీకాకుళం - ఎస్వీసీ రామ్ లక్ష్మణ, అనకాపల్లి
- రామచంద్ర, తగరపువలస - రాములమ్మ, పాయకరావుపేట - ఎస్వీసీ శ్రీలక్ష్మి,
రాజం - ఎస్వీసీ అప్సర, చీపురుపల్లి - వంశీ, బొబ్బిలి - టీబీఆర్ స్క్రీన్
1, పార్వతీపురం - టీబీఆర్ స్క్రీన్ 1, యలమంచిలి - సీత
 
నెల్లూరు - ఎం1 సినిమాస్, కావలి - మానస సినిమాస్, సూల్లూరుపేట - వీ
ఈపిక్, నాయుడుపేట - సీఎస్ తేజ, వెంకటగిరి - బ్రమర, కందుకూరు - కోటీశ్వర,
దర్శి - వెంకటేశ్వర, గూడురు - వెంకటేశ్వర సినీ కాంప్లెక్స్
 
నైజాం - ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ - సుదర్శన్ 35ఎంఎం, వరంగల్ - రాధిక, ఖమ్మం
- శ్రీ తిరుమల, కరీంనగర్ - మమత, నల్గొండ - నటరాజ్, మిర్యాలగూడ - రాఘవ,
నిజామాబాద్ - లలిత మహల్, మహబూబ్ నగర్ - శ్రీనివాస, అదిలాబాద్ - మహేశ్వరి,
సూర్యాపేట - కిషోర్
 
ఈస్ట్ - రాజమండ్రి - గీత అప్సర, రాజమండ్రి - సాయికృష్ణ, కాకినాడ -
పద్మప్రియ కాంప్లెక్స్, కాకినాడ - దేవి మల్టీప్లెక్స్, అమలాపురం -
వెంకటరమణ, మండపేట - రాజరత్న కాంప్లెక్స్, మల్కిపురం - పద్మజ కాంప్లెక్స్,
రావులపాలెం - వెంకటేశ్వర, జగ్గంపేట - రాజవేణి, సామర్లకోట - విగ్నేశ్వర,
పిఠాపురం - అన్నపూర్ణ, తుని - శ్రీరామ, రామచంద్రపురం - కిషోర్,
పెద్దాపురం - లలితా కాంప్లెక్స్, నీలపల్లి - శ్రీసత్య, రాజనగరం -
ఫార్చూన్ ఫోర్ సినిమాస్, తాటిపాక - అన్నపూర్ణ
 
వెస్ట్ - ఏలూరు - సత్యనారాయణ, భీమవరం - పద్మాలయ, తాడేపల్లిగూడెం - రంగ
మహల్, తణుకు - వీరనారాయణ, పాలకొల్లు - మారుతి, నర్సాపురం - అన్నపూర్ణ,
జంగారెడ్డి గూడెం - లక్ష్మి, నిడదవోలు - వీరభద్ర, ఆకివీడు - విజయ, గణపవరం
- మహాలక్ష్మి, కొవ్వూరు - అనన్య, అత్తిలి - కనకదుర్గ, పెనుగొండ - మినర్వా
 
గుంటూరు - గుంటూరు - భాస్కర్ సినిమాస్, సినీ స్క్వేర్, వి ప్లాటెనొ,
తెనాలి - లక్ష్మి కాంప్లెక్స్, ఒంగోల్ - సత్యం, రత్నమహాల్, చిలకలూరుపేట -
కేఆర్ కాంప్లెక్స్, మాచర్ల - రామా టాకీస్, చీరాల - శాంతి థియేటర్
 
కృష్ణ - విజయవాడ - అప్సర, శైలజ, మచిలీపట్నం - సిరి వెంకట్, గుడివాడ - జీ3 సింధూర
 
సీడెడ్ - కడప - రవి, అనంతపురం - త్రివేణి, ప్రొద్దుటూరు - అరవీటి,
హిందూపురం - గురునాథ్, కర్నూలు - ఎస్వీసీ, నంద్యాల - రామనాథ్, తిరుపతి -
సంధ్య,  మదనపల్లి - కృష్ణ, బళ్లారి - నటరాజ్, గుంతకల్ - ఎస్ఎల్వీ, రైల్వే
కోడూర్ - ఏఎస్ఆర్, కాళహస్తి - ఆర్ఆర్, చిత్తూరు - విజయలక్ష్మి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు