పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ఆలోచనలు తగినట్లుగా.. ప్రవర్తిస్తుంటాడు. సినిమాలపై ఆ ప్రభావం వుంటుంది. సర్దార్ గబ్బర్‌సింగ్ ఆశించిన హిట్ కాకపోవడంతో.. తను ఒరిజినల్‌గా మేకప్‌లేకుండా నటించాలని నిర్ణయించుకున్నట్లు ఫిలింనగర్‌లో కథనాలు విన్పిస్తున్నాయి. తాజాగా ఆకుల శివ అందించిన కథకు ఎస్‌జె సూర్య దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు.. కోలీవుడ్ అజిత్‌ను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది.