లంగా ఓణీతో పూజసామాగ్రిని తీసుకుని గుడికి వెళ్ళిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ స్టిల్ వుంది.దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజ కనిపించబోతుంది. మొత్తానికి మాత్రం పూజా ఫ్యాన్స్ కి ఈ రెండు అప్డేట్స్ మంచి ఫీస్ట్ ఇచ్చాయని చెప్పొచ్చు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నట్లుమరోసారి ఆమె పోస్టర్ లో తెలియజేశారు. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.