మంచు ఫ్యామిలీలో గొడవలు దురదృష్టకరం: నట్టి కుమార్
— ChotaNews (@ChotaNewsTelugu) December 10, 2024
మోహన్ బాబు ముక్కుసూటి మనిషి... ఇండస్ట్రీలో ఓ టైగర్.
మంచు కుటుంబానికి చాలా మంచి పేరు ఉంది. ఒక్క మోహన్ బాబుకి తప్ప మంచు ఫ్యామిలీ వివాదాన్ని ఎవరూ పరిష్కరించలేరు.
- నట్టి కుమార్ pic.twitter.com/Gf6b1T3PxH