జీవితంలో ఏ విషయానికి కూడా నిల్చోవడానికి ఇష్టపడని వ్యక్తి.. స్టాండప్ కమెడియన్‌గా మారుతాడు. అలాంటి యువకుడి జీవితంలోకి నిజమైన ప్రేమ ఎదురవుతుంది. తన తల్లిదండ్రుల గురించి, ప్రేమ గురించి, తన స్టాండప్ కామెడీ గురించి కష్టపడాల్సి వస్తుంది.
వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.
సాంకేతిక బృందం= రచన, దర్శకత్వం: శాంటో మోహన వీరంకి, సమర్ఫణ: సిద్దు ముద్ద, నిర్మాతలు: నందకుమార్ అబ్బినేని, భరత్ మగులూరి, సంగీతం: స్వీకర్ అగస్తి, సినిమాటోగ్రఫర్: శ్రీరాజ్ రవీంద్రన్, ఎడిటర్: రవితేజ గిరిజెల్లా, కొరియోగ్రఫర్: ఈశ్వర్ పెంటి, ఆర్ట్: ఉదయ్