Rajiv Salur, Varsha, KS Ramarao
వెరైటీ చిత్రాలతో ఆకట్టుకున్న రాజీవ్ సాలూర్ కొత్త చిత్రం ఉగాది పండుగను పురస్కరించుకుని పూజ కార్యక్రమాలతో మొదలైంది. వర్ష హీరోయిన్గా నటిస్తుంది. ఆర్కే నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ని ఎస్.ఆర్.కె బ్యానర్ పతాకంపై శివ రామ కృష్ణ జి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సత్య సిరికి ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. సంతోష్ సనమోని సినిమా అందిస్తుండగా, రోషన్ సంగీతం అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత నట్టి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు క్లాప్ కొట్టారు.