ట్రిపుల్ ఆర్ చిత్రం ప్రమోషన్స్‌లో కూడా మొన్ననే అలియా పాల్గొన్నట్టు అనిపించింది. హీరో రణబీర్ కపూర్‌తో కూడా పెళ్లి మొన్న మొన్ననే అయినట్టు అందరికి అనిపిస్తుంది. ఇంతలో ఆమె ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేయడం అందికీ షాకిచ్చింది. రెండు నెలల పెళ్ళికే ప్రెగ్నెన్సీ ఏంటని రణబీర్‌ని ట్యాగ్ చేసి ఫన్నీగా క్వశ్చన్ చేస్తున్నారు.