గత 1990 దశకంలో ఇటు తెలుగు, తమిళనం, కన్నడం ఇలా దక్షిణాది భాషల్లో చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్న నటి మోహిని. ఎంతో అందమైన నటిగా గుర్తింపు పొందిన ఈమె... గత 1991లో 1991లో కేయార్ దర్శకత్వం వహించిన 'ఈరమాన రోజావే' చిత్రంతో తమిళంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు.
ఇంతలో అభిప్రాయభేదాల కారణంగా మోహిని భర్త నుంచి విడిపోయింది. పుట్టుకతో హిందువు అయిన అతను ఇటీవల క్రైస్తవ మతంలోకి మారారు. ఇప్పుడు అమెరికాలో క్రైస్తవమతబోధకురాలిగా మారిపోయింది. ఈ విషయంపై ఆమెను సంప్రదించగా, 'ఏమీ తప్పు జరగలేదు. నేను నా దారిలోనే ఉన్నాను'' అని మోహిని సమాధానం ఇచ్చారు.