Regina Cassandra with rural women
నటి రెజీనా కసాండ్రా పరోపకారిగా మారింది. డెమోక్రటిక్ సంఘ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. దాని ద్యారా గ్రామీణ మహిళలను చైతన్యం చేసే దిశగా పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు నాయకత్వ లక్షణాలు పెంచే దిశగా క్లాసులు తీసుకున్నారు. రెజీనా కాసాండ్రా శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్ల నువ్వు లెని జీవితం, పవర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి పలు చిత్రాల్లో నటించారు. 2021లో 1945 అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆమె సేవాకార్యకర్మల వైపు మళ్ళారు. నటిగా బ్రేక్ తీసుకోలేదని మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నట్లు చెపుతోంది.