V. Samudra, Santosh. Sneha, Maitri, Manohar Katepogu and others
సంతోష్. స్నేహ, మైత్రి, హీరో, హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం రుద్ర సింహ. మనోహర్ కాటేపోగు దర్శకత్వంలో మనోహర్ కాటేపోగు, ధరగయ్య బింగి, ఆంజనేయులు నంధవరం, కోటేశ్వర్ రావు జింకల లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న యాక్షన్, రీవేంజ్ డ్రామా చిత్రం. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కు సిద్దమైన సందర్భంగా చిత్ర యూనిట్ చిత్ర పోస్టర్‌ను ఘనంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు వి.సముద్ర "రుద్ర సింహ" మూవీ మొదటి పోస్టర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు దొరై రాజు,దాసన్న,నటుడు చలపతి రాజు తదితరులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం