తాజాగా ఓ కవర్ పేజీపై మెరిసింది. ‘జస్ట్ ఫర్ విమెన్’ మ్యాగజైన్ కవర్ పేజిలో సాయిపై స్పెషల్ స్టోరి ఇచ్చారు. సాదారణంగా కవర్ పేజీ అంటే కాస్త గ్లామర్ ఒలకబోస్తుంటారు హీరోయిన్స్. అయితే ఇక్కడ సాయి పల్లవి మాత్రం డిఫరెంట్ లుక్‌తో కనిపించింది. చక్కటి వస్త్రాదారణతో నిండుగా కనిపించి అదరహో అనిపించింది.