ఈ నేపథ్యంలో అమ్మ కోరికను తీర్చాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబరుతో సల్మాన్ ఖాన్‌కు ఐదు పదుల వయస్సులో అడుగెట్టిన సంగతి తెలిసిందే. దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన సల్మాన్ తల్లి మాటను బాధ్యతగా స్వీకరించి ఈ ఏడాదిలోపు పెళ్లి చేసుకోనున్నాడని సన్నిహితులు సైతం చెప్తున్నారు.