ప్రస్తుతం సందీప్ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, ప్రతిదీ హైలెట్ అయ్యేట్లు ఉండాలని దర్శకుడు చెప్పినట్లు హర్షవర్ధన్ రామేశ్వర్ తెలిపారు. స్పిరిట్ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని, ఊహించని మలుపులు ఇందులో ఉంటాయని అన్నారు. ఇక, ఈ చిత్రాన్ని టి-సిరీస్ తో పాటు భద్రకాళి పిక్చర్స్ నిర్మించనున్నాయి.