Un stapable show Game Changer
రామ్ చరన్ నటించిన గేమ్ ఛేంజర్ కొత్త ఏడాది సంక్రాంతికి రాబోతుంది. ఈ సందర్భంగా బాలక్రిష్ణ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో నేడు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన స్టిల్స్ ను విడుదల చేశారు. అయితే చరణ్ కు తోడుగా శర్వానంద్ కూడా తోడయ్యాడు. చిరంజీవి కుటుంబానికి దగ్గరివాడైన శర్వానంద్ ఈ షోలో పాల్గొనడం విశేషం.