బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి తప్పు చేశానని అంటోంది. అయితే, ఆ తప్పు సరైనదేనని సమర్థించుకుంటుంది. ఇటీవల అడల్ట్ కంటెంట్ వ్యవహారంలో శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త అయిన రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణలో భాగంగా, శిల్పాశెట్టిని కూడా ముంబై పోలీసులు విచారించారు.
అందులో పూర్తి జీవితంలో తప్పులు ఉంటాయి. అక్కడక్కడ కొన్ని తప్పులు చేయకుండా మన జీవితాలను ఆసక్తికరంగా మార్చుకోలేం. కాకపోతే అవి ప్రమాదకరమైన తప్పులు, ఇతర వ్యక్తులను బాధించే తప్పులు కాకుడదని మాత్రమే కోరుకోవాలని తెలిపింది.