ఈ నేపథ్యంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లుగా నటి శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. "శిరీష్ భరద్వాజ్ ఇక లేరు. ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందిరా శిరీష్. అందరూ నిన్ను మోసం చేశారు" అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.