పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నగేష్ బన్నెల్ సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్.ఆర్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సహా మిగతా వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
నిర్మాత - సుధాకర్ చెరుకూరి, దర్శకత్వం - కె.కె, సినిమాటోగ్రఫీ - నగేష్ బన్నెల్, సంగీతం - పూర్ణాచంద్ర తేజస్వి, ఎడిటర్ - కార్తీక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్ - శ్రీకాంత్ రామిశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శేఖర్ యలమంచిలి, మార్కెటింగ్ - వాల్స్ అండ్ ట్రెండ్స్, బాలు ప్రకాష్ (స్టూడియో బ్లాక్), పి.ఆర్.ఒ - వంశీ కాకా.