మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య విడుదల గురించి ఎదురుచూస్తున్న చిరు.. మోహన్ రాజా డైరెక్షన్‌లో తెరకెక్కబోతున్న లూసిఫర్ రీమేక్‌లో నటించనున్నాడు. ఈ మూవీ తర్వాత బాబీ సినిమా మొదలుపెట్టనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. ఇందులో చిరు సరసన బాలీవుడ్ భామ నటించనుంది. మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే.