'1920' ఫేమ్ రజనీష్ దుగ్గల్ సరసన నటించిన సోనాల్ థ్రిల్లర్ సినిమాలో పరిచయం కావడం విశేషం. రాజీవ్ రుయా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కార్ సంగీతం సమకూర్చారు. గౌతమ్ జైన్, వివేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది.