జార్ఖండ్‌లోని గొడ్డ జిల్లాలోనే మహాగామా బ్లాక్ లోని ప్రభుత్వ పాఠశాల నిర్లక్ష్యానికి గురవుతూ అభివృద్ధికి దూరంలో నిలిచింది. స్కూల్ ఆవరణంలో చుట్టూ పిచ్చి మొక్కలు మొలవడం పాఠశాలకు రాని ఉపాధ్యాయులు కనీస సదుపాయాలకు కరువైన నేపథ్యంలో.. ఆ స్కూల్లో ఉండే విద్యార్థులు చదువుకునేందుకు ఎక్కువ మక్కువ చూపడం లేదు.. అందుచేతనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.