క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి చాలా పాపులర్. సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వచ్చాక నటీనటులు తమతమ ఇష్టాయిష్టాలను వాటి ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఆనందకర క్షణాలను పంచుకుంటున్నారు. తమ అభిమానులకు ఫోటోలను షేర్ చేస్తూ వున్నారు. తాజాగా సురేఖావాణి షేర్ చేసిన ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.