మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్ లుక్ రిలీజ్(వీడియో)

మంగళవారం, 22 ఆగస్టు 2017 (14:09 IST)
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి 151 చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టరును దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. 
 
ఈ పోస్టరులో చిరంజీవి లుక్ అదుర్స్ అన్నట్లుగా వుంది. ఇక ఈ చిత్రంలో తారాగణాన్ని కూడా ఎనౌన్స్ చేశారు. చిరంజీవి సరసన నయనతార నటిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు