తెల్లపిల్ల తమన్నా బికినీ లుక్స్ వైరల్

శుక్రవారం, 6 అక్టోబరు 2023 (12:10 IST)
Tamannah
సినీ ప్రపంచంలో తన కెరీర్ చివరి దశకు చేరుకుందని పలువురు అభిప్రాయపడుతున్న సమయంలో తెల్లపిల్ల తమన్నా సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. జైలర్ సాంగ్ హిట్‌తో ఖుషీఖుషీగా వున్న తమన్నా తాజాగా ఆమె బికినీ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
స్విమ్మింగ్ దుస్తుల బ్రాండ్ కోసం ఇటీవల ఫోటోషూట్ చేసింది. ఫ్లర్టేషియస్ ఇండియా బ్రాండ్ కోసం ఇటీవల జరిగిన ఫోటోషూట్‌లో తమన్నా టూ-పీస్ బికినీ ధరించింది. ఈ సందర్భంగా ఆమె ప్రింటెడ్ బికినీతో ఫోజులిచ్చింది. 
 
తమన్నా ఇటీవల లస్ట్ స్టోరీస్-2లో కనిపించింది. అక్కడ ఆమె తన ప్రియుడు విజయ్ వర్మతో సన్నిహిత సన్నివేశాలు, లిప్‌లాక్‌లను కలిగి ఉంది.
 
 
 
తెలుగులో తమన్నా నటించిన ఇటీవలి చిత్రం, భోళా శంకర్ డిజాస్టర్‌గా మారింది. ఇంకా తమన్నా నటించే మూడు చిత్రాలు వేదా, అరణ్మనై 4, బాంద్రా నిర్మాణంలో ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు