తెలుగు చిత్రసీమతో పాటు బుల్లితెరపై రాణిస్తున్న యాంకర్లలో సుమ కనకాల ఒకరు. ఈమె ఓ మలయాళీ అమ్మాయి అయినప్పటికీ... తెలుగును నేర్చుకుని అనర్గళంగా మాట్లాడుతూ, యాంకర్‌గా అద్భుతంగా రాణిస్తోంది. ఈవెంట్స్, రియాలిటీ షోలు, గేమ్‌లు, ఇలా ఒకటేంటి.. ప్రతిదీ చేసేస్తూ స్టార్ యాంకర్‌గా గుర్తింపు పొందింది.