ఇక ఆచార్య సినిమా చిరంజీవికి 153వ చిత్రం. అందుకే ఈరోజు 153 థియేటర్లలో ట్రైలర్‌ను విడుదలచేస్తున్నారు. కడప, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలతోపాటు శ్రీకాకుః, తమిళనాడు, కర్నాట ప్రాంతాలలోని థియేటర్లలో ఒకేసారి విడుదల చేయడం విశేషం. సైరా తర్వాత చిరంజీవి నటిస్తున్న చిత్రం కావడంతో ఇప్పటికే ఆయా థియేటర్ల వద్ద మెగా అభిమానులు కటౌట్లతో సందడి చేస్తున్నారు. ఇక సాయంత్రం విడుదల తర్వాత ఎంత రేంజ్‌లో స్పందిస్తారో చూడాలి.