తాజాగా ఓ అమ్మాయి యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన సాంగ్ వీడియో వైరల్‌గా మారింది. "యే దిల్ హై ముష్కిల్" సినిమాలోని బ్రేకప్ సాంగ్‌కు ఆమె డాన్స్ చేసింది. ఆ డాన్స్ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఇప్పటికే 2.30 లక్షల మందికి పైగా వీక్షించడం గమనార్హం. ఆ వీడియో సాంగ్ మీరూ చూడండి.